టీమిండియా అదరగొట్టింది. వెస్టిండీస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బ్యాటింగ్, బౌలింగ్ లో చెలరేగి ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. జడేజా ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు.